అనసూయ భరద్వాజ్ చాలా స్పెషల్

 స్టార్ యాంకర్, టాలెంటెడ్ అండ్ సెలెబ్రెటీ యాక్టర్ అనసూయ భరద్వాజ్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.

అనసూయ భరద్వాజ్ చాలా స్పెషల్

 సముద్రం అనే సినీ పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకున్నా కేవలం తన టాలెంట్ తోనే నిలదొక్కుకో గలిగింది.

అనసూయ భరద్వాజ్ చాలా స్పెషల్

యాంకర్ గానే తన జీవితాన్ని సరిపెట్టుకోకుండా డ్యాన్సర్ గా, నటిగానూ వెండితెరపై దుమ్ములేపింది. ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది.

అనసూయ భరద్వాజ్ చాలా స్పెషల్

కెరీర్ లో అనసూయ భరద్వాజ్ ఎన్నో అటు పోట్లను చవిచూశారు. ఎంతో ట్రోలింగ్ ను భరించారు. అన్నింటికీ చెంప దెబ్బ తన విజయమే అని చెప్పకనే చెప్పారు.

అనసూయ భరద్వాజ్ చాలా స్పెషల్

దృష్టి లక్ష్యం వైపు ఉంటే ఎలాంటి నెగెటివిటీ మన దరి చేరదని అనసూయ భరద్వాజ్ ఫ్రూవ్ చేసి చూపించారు. అంతే కాదు తన సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా ఆకట్టుకుంటోంది.

అనసూయ భరద్వాజ్ చాలా స్పెషల్

ప్రకృతికి దగ్గరగా ఉండాలని, హెల్త్, ఫిట్ నెస్ పైనా శ్రద్ధ వహించాలని మోటీవేషన్ కూడా అందిస్తున్నారు. తాజాగా ఈ క్యూట్ ఫొటోలతో నెట్టింట దర్శనమిచ్చారు.