మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్స్ ను ఎంపిక చేసుకోవడంలో తన అభిరుచిని ఇలా తెలియజేసింది. తను పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు అనసూయను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా తన డ్యాన్స్ స్కిల్స్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కొత్తదనంతో ఆకర్షితులను చేస్తూ ఉండేది.
మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్స్ ను ఎంపిక చేసుకోవడంలో తన అభిరుచిని ఇలా తెలియజేసింది. తను పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు అనసూయను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
స్మాల్ స్క్రీన్ పై అనసూయ చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. స్టార్ యాంకర్ గానే కాకుండా, ఇప్పుడు స్టార్ నటిగా కూడా అలరిస్తున్నారు.
క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలతో యాంకర్ అనసూయ కాస్తా స్టార్ యాక్టర్ గా మారిపోయింది. దీంతో బుల్లితెరకు దూరమైన వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది.
తాజాగా తను నటించిన అరి అనే చిత్రం ఇవ్వాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో అనసూయ భరద్వాజ్ తన బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇక ఎప్పటిలాగే తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.